భారత ఎన్నికల సంఘం
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు అంటే 21 మార్చి 2024 అందించిన వివరాలను బహిరంగంగా బహిర్గతం చేసిన ఈసీఐ
प्रविष्टि तिथि:
21 MAR 2024 7:54PM by PIB Hyderabad
2024 ఫిబ్రవరి 15, 2024 మార్చి 11,2024 మార్చి 18, 2024 (డబ్ల్యుపిసి నెం.880 ఆఫ్ 2017 విషయంలో) లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఈ రోజు అంటే 2024 మార్చి 21న భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కు అందించింది.
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందిన సమాచారాన్ని అందినది అందినట్టు భారత ఎన్నికల సంఘం తన వెబ్ సైట్ లో పొందుపరిచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన వివరాలను https://www.eci.gov.in/candidate-politicalparty లో చూడవచ్చు.
***
(रिलीज़ आईडी: 2016053)
आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam