ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ నిర్మాణం లో దృఢ సంకల్పాన్ని మరియు నిబద్ధత నుచాటుతున్న వికసిత్ భారత్ రాయబారి సముదాయాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 MAR 2024 2:16PM by PIB Hyderabad

వికసిత్ భారత్ రాయబారి సముదాయం దేశ నిర్మాణం లో చాటుతున్న దృఢ సంకల్పానికి మరియు నిబద్ధత కు గాను ఆ సముదాయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జె. ఇరానీ నమోదు చేసిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా వ్రాశారు :

‘‘దేశ నిర్మాణం లో #ViksitBharatAmbassador సముదాయం చాటిచెబుతున్న నిబద్ధత కు మరియు వారి దృఢ సంకల్పాని కి గాను వారిని నేను ప్రశంసిస్తున్నాను. అభివృద్ధి చెందినటువంటి మరియు సాధికారిత ను సంపాదించినటువంటి భారతదేశం అనే లక్ష్యాన్ని సాధించేందుకు మనం చేపట్టిన యాత్ర యొక్క వేగాన్ని మన నారీ శక్తి యొక్క చురుకైనటువంటి భాగస్వామ్యం తప్పక పెంచుతుంది అనడం లో ఎటువంటి వివాదాని కి తావే లేదు.’’

 

 

***

DS


(रिलीज़ आईडी: 2012731) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam