ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వీర్ సావర్‌కర్ గారి కి ఆయన పుణ్య తిథి సందర్భం లో శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 26 FEB 2024 9:07AM by PIB Hyderabad

వీర్ సావర్‌కర్ గారి కి ఆయన పుణ్య తిథి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘వీర్ సావర్‌కర్ గారి కి ఆయన పుణ్య తిథి సందర్భం లో ఇదే శ్రద్ధాంజలి. మన దేశం యొక్క స్వాతంత్య్రం పట్ల మరియు మన దేశం యొక్క సమగ్రత పట్ల ఆయన చాటినటువంటి అచంచలమైన సమర్పణ భావాన్ని మరియు ఆయన యొక్క పరాక్రమ భరితమైన ఉత్సాహాన్ని భారతదేశం సదా స్మరించుకొంటుంది. ఆయన అందించిన సేవ లు మన దేశం యొక్క అభివృద్ధి కోసం మరియు మన దేశం యొక్క సమృద్ధి కోసం పాటుపడడాని కి మనకు ప్రేరణ ను ఇస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

 

******

DS/ST


(रिलीज़ आईडी: 2009029) आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam