ప్రధాన మంత్రి కార్యాలయం
హిజ్ మేజిస్టి రాజుశ్రీ మూడో చార్ల్ స్ త్వరగా కోలుకోవాలి అని కోరుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
06 FEB 2024 11:14AM by PIB Hyderabad
హిజ్ మేజిస్టి రాజు శ్రీ మూడో చార్ల్ స్ త్వరగా కోలుకోవడం తో పాటు గా చక్కని ఆరోగ్యం తో జీవనాన్ని సాగించాలి అని భారతదేశం యొక్క ప్రజల పక్షాన మరియు స్వయం గా తన తరఫు న కూడా ను ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.
రాజు గారు కేన్సర్ వ్యాధి తో బాధపడుతున్నారన్న కబురు ను రాజ కుటుంబం ఒక సందేశం లో వెల్లడించగా, ఆ సందేశాని కి ప్రతి గా ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో స్పందిస్తూ -
‘‘హిజ్ మేజిస్టి రాజు శ్రీ మూడో చార్ల్ స్ త్వరిత గతి న కోలుకొని, మరి చక్కని ఆరోగ్యం తో జీవనం సాగించాలి అని ఆకాంక్షిస్తున్నటువంటి భారతదేశం యొక్క ప్రజల లో ఒకరు గా నేను కూడా చేరివున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 2002963)
आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam