ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోస్తా తీర రక్షకదళం స్థాపక దినం సందర్భం లో ఆ విభాగం సిబ్బంది అందరికి శుభాకాంక్షలను తెలిపినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2024 9:43AM by PIB Hyderabad

కోస్తా తీర రక్షక దళం స్థాపక దినం సందర్భం లో ఆ విభాగం సిబ్బంది అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘నేను @indiacoastguard యొక్క 48 వ స్థాపక దినం సందర్భం లో, ఆ విభాగం సిబ్బంది కి నా యొక్క శుభాకాంక్షల ను మరియు అభినందనల ను తెలియజేస్తున్నాను. సముద్ర సంబంధి సురక్ష పట్ల, జాతీయ సురక్ష పట్ల మరియు పర్యావరణ సంరక్షణ పట్ల వారు చాటుతున్న సమర్పణ భావం సాటిలేనటువంటిది గా ఉంది. వారి యొక్క స్థిరమైనటువంటి నిఘా కు మరియు వారి సేవల కు భారతదేశం వందనాన్ని ఆచరిస్తున్నది.’’ అని పేర్కొన్నారు.

 **********

DS/ST


(రిలీజ్ ఐడి: 2001111) సందర్శకుల సూచీ సంఖ్య : : 142