ప్రధాన మంత్రి కార్యాలయం
రాబోయే సంవత్సరాల లోభారతదేశాన్ని మరింత గా అభివృద్ధి పరచేందుకు సంబంధించిన దృష్టి కోణాన్ని ప్రముఖం గాప్రకటించిన రాష్ట్రపతి ప్రసంగం: ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
31 JAN 2024 5:15PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈ రోజు న చేసిన ప్రసంగం భారతదేశం లోని 140 కోట్ల మంది పౌరుల సామూహిక శక్తి ని ప్రముఖం గా ప్రకటించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘బడ్జెటు సమావేశాలు విస్తృతమైనటువంటి మరియు అంతర్ దృష్టియుక్తమైనటువంటి రాష్ట్రపతి గారి ప్రసంగం తో మొదలయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగం మన దేశ ప్రజలు సాధించినటువంటి అనేక ఘన కార్యాల ను వివరిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల సమూహిక శక్తి ని ప్రముఖం గా ప్రస్తావించింది. ఈ ప్రసంగం రాబోయే సంవత్సరాల లో భారతదేశాన్ని మరింత గా అభివృద్ధి చెందింప చేసేందుకు గల దృష్టి కోణాన్ని కూడా వివరించింది.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(రిలీజ్ ఐడి: 2000914)
సందర్శకుల సూచీ సంఖ్య : : 206
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam