ప్రధాన మంత్రి కార్యాలయం
గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని
प्रविष्टि तिथि:
26 JAN 2024 9:29PM by PIB Hyderabad
ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగమైనందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మాక్రాన్ చేసిన పోస్ట్‌కి ఆయన రిప్లై ఇచ్చారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేసారు:
"మా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగమైనందుకు ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ధన్యవాదాలు. మీ రాక భారత్-ఫ్రాన్స్ సంబంధాలకు గొప్ప ఊపునిస్తుంది."
(रिलीज़ आईडी: 2000493)
आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam