ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని ప్రజలకు తైపూసం శుభాకాంక్షలు తెలిపారు
Posted On:
25 JAN 2024 9:03PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తైపూసమ్ సందర్భంగా తన ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
మురుగన్‌ను నిరంతర ఆశీర్వాదాలు ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని తెలిపారు.
ప్రధాన మంత్రి X మాధ్యమం లో పోస్ట్ చేసారు:
"తైపూసం ప్రత్యేక సందర్భంగా శుభాకాంక్షలు! మురుగన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రత్యేక రోజు అందరికీ బలాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను." అని ప్రధాని తెలిపారు.
(Release ID: 2000409)
Read this release in:
Bengali
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam