ప్రధాన మంత్రి కార్యాలయం
పరాక్రమ్ దివస్ సందర్భంలో భారతదేశం ప్రజల కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
23 JAN 2024 9:20AM by PIB Hyderabad
పరాక్రమ్ దివస్ సందర్భం లో భారతదేశం యొక్క ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
ఈ రోజు న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భం లో, నేతాజీ యొక్క జీవనం మరియు ఆయన కనబరచిన ధైర్య సాహసాల పట్ల ప్రధాన మంత్రి గౌరవాన్ని చాటుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –
‘‘పరాక్రమ్ దివస్ నాడు భారతదేశ ప్రజల కు ఇవే అభినందన లు. ఈ రోజు న నేతాజీ జయంతి సందర్భం లో, మనం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క జీవనం మరియు ఆయన కనబరచినటువంటి ధైర్య సాహసాల పట్ల గౌరవాన్ని చాటుదాం. మన దేశ ప్రజల కు స్వేచ్ఛ స్వాతంత్య్రాన్ని అందించడం కోసం ఆయన అవలంబించినటువంటి అచంచల సమర్పణ భావం మనలకు నిరంతరం ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
********
DS/ST
(Release ID: 1998805)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam