ప్రధాన మంత్రి కార్యాలయం
సూరినామ్ మరియు ట్రినిడాడ్ ఎండ్ టొబాగో ల భజనల నుశేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 JAN 2024 9:51AM by PIB Hyderabad
సూరినామ్ మరియు ట్రినిడాడ్ & టొబాగో లలో భజనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు. ఈ భజన లు రామాయణాన్ని గురించి న శాశ్వత సందేశాన్ని వినిపిస్తున్నాయి.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా తెలియ జేశారు:
‘‘రామాయణం ఇచ్చే సందేశం ప్రపంచ దేశాల లో ప్రజల కు ప్రేరణ ను అందించింది. సురినామ్, ఇంకా ట్రినిడాడ్ & టొబాగో ల భజనల ను కొన్నిటి ని ఇక్కడ పొందుపరుస్తున్నాను
శతాబ్దాలు గడచి పోవచ్చును గాక, మహా సముద్రాలు మనల ను విడదీయవచ్చును గాక, కానీ మన సంప్రదాయాల తాలూకు గుండె ప్రపంచం లో అనేక ప్రాంతాల లో బలం గా కొట్టుకొంటూనే ఉంటోంది. #ShriRamBhajan’’
Centuries may pass, oceans may separate us, but the heart of our traditions beats strong in many parts of the world. #ShriRamBhajan"
****
DS
(रिलीज़ आईडी: 1998003)
आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
Kannada
,
English
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam