ప్రధాన మంత్రి కార్యాలయం
కవిశ్రీ మునవ్వర్ రాణా యొక్క కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 JAN 2024 12:20PM by PIB Hyderabad
కవి శ్రీ మునవ్వర్ రాణా ఈ రోజు న మరణించిన సందర్భం లో సంతాపాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ లో జన్మించిన కవి శ్రీ మునవ్వర్ రాణా గారు, ఉర్దూ సాహిత్యానికి మరియు ఉర్దూ కవిత్వాని కి సంపన్నమైనటువంటి తోడ్పాటుల ను అందించారు అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘శ్రీ మునవ్వర్ రాణా గారు మరణించారన్న వార్త తెలిసి దు:ఖించాను. ఉర్దూ సాహిత్యానికి మరియు ఉర్దూ కవిత్వానికి ఎనలేని సేవల ను ఆయన అందించారు. ఆయన యొక్క కుటుంబానికి మరియు ఆయన ను అభిమానించేటటువంటి వారికి ఇదే సంతాపం. శ్రీ మునవ్వర్ రాణా గారి ఆత్మ కు శాంతి లభించు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(रिलीज़ आईडी: 1996554)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam