ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తమిళ నాడు లో ఒక కార్యక్రమం, అదీ యువత నడుమ జరిగిన కార్యక్రమం  తో 2024 వ సంవత్సరాన్ని  మొదలు పెట్టుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 JAN 2024 5:27PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నూతన సంవత్సరాన్ని తమిళ నాడు లో జరిగిన ఒక సార్వజనిక కార్యక్రమం తో, అదీ యువత మధ్య జరిగిన కార్యక్రమం తో మొదలుపెట్టుకోవడం పట్ల సంతోషం గా మరియు గర్వం గా ఉందని పేర్కొన్నారు.

తిరుచిరాపల్లి లో భారతిదాసన్ విశ్వవిద్యాలయం లో జరిగిన స్నాతకోత్సవం తాలూకు చిత్రాల ను కొన్నిటిని కూడా ఆయన శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘2024 వ సంవత్సరం లో నా ఒకటో సార్వజనిక కార్యక్రమం గొప్ప రాష్ట్రమైన తమిళ నాడు లో, అది కూడా యువశక్తి నడుమ చోటు చేసుకోవడం అనేది పట్టరాని సంతోషాన్ని కలిగించేటటువంటి విషయం. తిరుచిరాపల్లి లో భారతిదాసన్ విశ్వవిద్యాలయం లో జరిగిన స్నాతకోత్సవం లో కొన్ని దృశ్యాల ను ఇదిగో ఇక్కడ చూడవచ్చును.’’ అని పేర్కొన్నారు.

 

 

 

 

***

DS/RT


(रिलीज़ आईडी: 1992458) आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Bengali-TR , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam