ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ తో, జెడి(ఎస్) కర్నాటక యొక్క ప్రముఖుని తో మరియు శ్రీ హెచ్.డి.రేవణ్ణ తో సమావేశమైన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
21 DEC 2023 12:57PM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ తో పాటు గా జెడి(ఎస్) కర్నాటక ప్రముఖుడు శ్రీ హెచ్.డి కుమారస్వామి తోను, శ్రీ హెచ్.డి. రేవణ్ణ తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.
దేశ ప్రగతి కి పూర్వ ప్రధాని అందించిన మార్గదర్శక ప్రాయమైనటువంటి తోడ్పాటు ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ, శ్రీ హెచ్.డి కుమారస్వామి గారు మరియు శ్రీ హెచ్.డి. రేవణ్ణ గారు లను కలుసుకోవడం అనేది ఎప్పటికీ సంతోషం కలిగించేదే.
దేశం యొక్క ప్రగతి కి శ్రీ దేవె గౌడ గారు అందించిన మార్గదర్శకప్రాయమైన తోడ్పాటు ను భారతదేశం ఎంతగానో ప్రశసంసిస్తుంది. వివిధ విధానపరమైన విషయాల ను గురించిన ఆయన యొక్క ఆలోచన లు అంతర్ దృష్టి యుక్తమైనవి మరియు ఎంతో ముందుచూపు ను కలిగి ఉన్నవీనూ.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(रिलीज़ आईडी: 1989153)
आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam