ప్రధాన మంత్రి కార్యాలయం
కాశీ విశ్వనాథ్కారిడర్ ఏర్పడి రెండు సంవత్సరాలు అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
కాశీ సమృద్ధంఅవుతూనే ఉంది, ప్రగతి తాలూకు క్రొత్త శిఖరాల ను అధిగమిస్తూనే ఉంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
14 DEC 2023 3:00PM by PIB Hyderabad
కాశీ విశ్వనాథ్ కారిడర్ రూపుదాల్చి రెండు సంవత్సరాలు అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మైగవ్ఇండియా (MyGovIndia) ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘కాశీ సమృద్ధం అవుతూనే ఉంది, మౌలిక సదుపాయాలు, పర్యటన, వాణిజ్యం, నూతన ఆవిష్కరణ మరియు మరిన్ని విభిన్న రంగాల లో ప్రగతి తాలూకు క్రొత్త శిఖరాల ను అధిగమిస్తూనే ఉంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1986344)
आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam