ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హృద్యమైన పద్యం ఆలపించిన చిన్నారి గాయనికి ప్రధాని ప్రశంస

प्रविष्टि तिथि: 10 DEC 2023 6:20PM by PIB Hyderabad

ర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు ఒక హృద్యమైన పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

ఈ వీడియోను గవర్నర్ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి స్పందిస్తూ:

 

“సృజనాత్మకం.. అభినందనీయం... ఆ చిన్నారి తీయని పలుకులు నాకు ఎనలేని ఉత్సాహాన్నిచ్చాయి” అని తన సందేశంలో పేర్కొన్నారు.

******


(रिलीज़ आईडी: 1985884) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam