ప్రధాన మంత్రి కార్యాలయం
యూనెస్కో యొక్కఇన్ టాన్ జిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో గర్ బా నృత్యాన్ని చేర్చడాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి
Posted On:
06 DEC 2023 8:27PM by PIB Hyderabad
యూనెస్కో యొక్క ఇన్ టాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో గుజరాత్ యొక్క గర్ బా నృత్య రీతి ని చేర్చిన అంశం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘గర్ బా అనేది జీవనం, ఏకత్వం మరియు చాలా లోతు గా వేళ్లూనుకొన్నటువంటి మా సంప్రదాయాల యొక్క ఉత్సవం. యూనెస్కో యొక్క ఇన్ టాన్ జిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో దీని ని చేర్చడం భారతదేశం సంస్కృతి తాలూకు సౌందర్యాన్ని ప్రపంచం సమక్షం లో ఆవిష్కరించడమే అవుతుంది. ఈ గౌరవం మాకు భావి తరాల కోసం మా యొక్క వారసత్వాన్ని సంరక్షించడం తో పాటు గా వ్యాప్తి చేసేలాగా మాకు ప్రేరణ ను కలిగిస్తున్నది. ఈ విధమైన ప్రపంచ వ్యాప్త స్వీకృతి కి గాను అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
********
DS
(Release ID: 1983631)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam