ప్రధాన మంత్రి కార్యాలయం
బ్యాంకాక్ లో పారాఏశియాన్ ఆర్చరీ చాంపియన్ శిప్‌స్ లో అద్భుతమైన ఆటతీరు ను కనబరచినందుకు గాను భారతదేశంయొక్క పారా ఆర్చరీ జట్టు కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 NOV 2023 10:58AM by PIB Hyderabad
బ్యాంకాక్ లో పారా ఏశియాన్ ఆర్చరీ చాంపియన్ శిప్ స్ లో ఇప్పటివరకు చూస్తే సర్వశ్రేష్ఠమైమైనటువంటి ఆటతీరు ను కనబరచినందుకు గాను భారతదేశాని కి చెందిన పారా ఆర్చరీ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘బ్యాంకాక్ లో పారా ఏశియాన్ ఆర్చరీ చాంపియన్ శిప్‌స్ లో ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయ సాధన ఇది.
అద్భుతమైన ఆటతీరు ను ప్రదర్శించి, మరి చరిత్ర లో వారి యొక్క పేరుల ను చేర్చుకొన్నటువంటి భారతీయ పారా ఆర్చరీ జట్టు కు ఇవే అభినందనలు.
ఈ దళం సభ్యులు ఇప్పటివరకు చూస్తే సర్వ శ్రేష్ఠమైన ఆటతీరు ను కనబరచడం తో పాటు 4 బంగారు పతకాలు సహా మొత్తం 9 పతకాల ను సాధించి ఉజ్జ్వలం గా ప్రకాశించారు.
ప్రతి ఒక్క ఏథ్ లీట్ కు వారి తోడ్పాటు కు గాను ఇవే అభినందన లు. వారు మనల ను ఎప్పటికీ గర్వపడేటట్లు చేస్తూనే ఉందురు గాక.’’ అని పేర్కొన్నారు.
***
Dhiraj Singh / Siddhant Tiwari
(రిలీజ్ ఐడి: 1979353)
సందర్శకుల సూచీ సంఖ్య : : 161
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam