ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ ‘చదరంగం బి1’లో కాంస్య పతక విజేతలు హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లకు ప్ర‌ధాని అభినంద‌న‌

प्रविष्टि तिथि: 28 OCT 2023 8:45PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘చదరంగం బి-1’ (జట్టు) విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

"ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘చదరంగం బి-1‘ (జట్టు) విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లకు నా హృదయపూర్వక అభినందనలు. వారి నైపుణ్యం, దృఢ సంకల్పం, నిరంతర పరిశ్రమ దేశం గర్వించే విజయాన్ని సాధించిపెట్టాయి’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1972825) आगंतुक पटल : 181
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam