ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం’లో రజతం సాధించిన సౌండ్ర్య ప్రధాన్కు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2023 11:46AM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ విభాగంలో రజతం సాధించిన సౌండ్ర్య ప్రధాన్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ (వ్యక్తిగత) విభాగంలో రజత పతకం సాధించిన సౌండ్ర్య ప్రధాన్‌కు నా అభినందనలు. అతని విజయంపై భారతీయులంతా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1972653)
సందర్శకుల సూచీ సంఖ్య : : 204
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam