ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘400 మీ. టి-47’లో స్వర్ణ పతకం సాధించిన దిలీప్కు ప్రధాని ప్రశంసలు
प्रविष्टि तिथि:
28 OCT 2023 11:24AM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘400 మీ. టి-47’ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న దిలీప్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“పురుషుల 400 మీ. టి-47’ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న దిలీప్కు నా హృదయపూర్వక అభినందనలు! అతడు సాధించిన ఈ చారిత్రక విజయం యావద్దేశాన్ని గర్వించేలా చేసింది” అని ప్రధానమంత్రి కొనియాడారు.
(रिलीज़ आईडी: 1972647)
आगंतुक पटल : 138
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam