ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన పుష్పేంద్ర సింగ్ కు ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 25 OCT 2023 1:26PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్  ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఈవెంట్  లో కాంస్య పతకం సాధించిన పుష్పేంద్ర సింగ్  కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఆయన ఈ మేరకు ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఈవెంట్  లో కాంస్య పతకం సాధించిన పుష్పేంద్ర సింగ్ కు అభినందనలు. ఆయన అసాధారణ ప్రదర్శన, గురి, గెలుపులో లక్ష్య శుద్ధి జాతికి అద్భుతమైన గౌరవం తెచ్చాయి’’ అన్నారు.


(रिलीज़ आईडी: 1971906) आगंतुक पटल : 87
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada