ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల 1500ఎం- T11 ఫైనల్ ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన అంకుర్ ధామాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 25 OCT 2023 4:38PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్  ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల 1500ఎం- T11 ఫైనల్  ఈవెంట్  లో స్వర్ణ పతకం సాధించిన అంకుర్ ధామాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆయన ఈ మేరకు ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘అంకుర్  ధామా అద్భుత విజయం సాధించి ఈ సారి పురుషుల 1500ఎం- T11 ఫైనల్  ఈవెంట్  లో రెండో స్వర్ణ పతకం సాధించాడు. రాబోయే కాలంలో కూడా అతను మరింత ఉన్నత శిఖరాలకు పరుగులు తీయాలి’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1971896) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Assamese , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil