ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ పారా గేమ్స్ లో  పురుషుల 400 మీటర్ లు - టి64 పోటీ లో వెండి పతకాన్నిగెలిచినందుకు శ్రీ అజయ్ కుమార్ కు అభినందనలను తెలియజేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 24 OCT 2023 6:58PM by PIB Hyderabad

ఏశియాన్ పారా గేమ్స్ లో పురుషుల 400 మీటర్ - టి64 పోటీ లో వెండి పతకాన్ని గెలిచినందుకు శ్రీ అజయ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా ఒక సందేశాన్ని నమోదు చేశారు:

‘‘ఏశియాన్ పారా గేమ్స్ మెన్స్ 400ఎమ్ – టి64 పోటీ లో రజత పతకాన్ని చేజిక్కించుకొన్నందుకు శ్రీ అజయ్ కుమార్ కు ఇవే అభినందన లు. ఆయన యొక్క శ్రేష్ఠమైన కార్యసాధన ఆయన యొక్క సమర్పణ భావాన్ని మరియు దృఢ సంకల్పాన్ని వేనోళ్ళ చాటి చెబుతున్నది.’’

 

 


(रिलीज़ आईडी: 1970899) आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam