ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోషకాహార లోపంపై పోరాటాన్ని విప్లవాత్మకం చేయడంలో టెక్నాలజీ వినియోగంపై వ్యాసాన్ని షేర్ చేసిన పిఎం

प्रविष्टि तिथि: 24 OCT 2023 7:54PM by PIB Hyderabad

పోషకాహార లోపంపై పోరాటాన్ని విప్లవాత్మకం చేయడంలో టెక్నాలజీ వినియోగంపై డాక్టర్  వి.కె.పాల్  రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ షేర్  చేశారు.

ఆయన ఈ మేరకు ఎక్స్  లో ఒక పోస్ట్  చేస్తూ

‘‘పోషకాహార లోపానికి వ్యతిరేకంగా మన పోరాటాన్ని విప్లవాత్మకం చేయడంలో టెక్నాలజీ వినియోగం. చక్కని సమాచారంతో కూడిన ఈ వ్యాసంలో డాక్టర్  వి.కె.పాల్  లక్ష్య ఆధారిత, సమర్థవంతమైన కార్యక్రమాలు ఏ రకంగా భిన్నత్వం చూపుతాయి అనేది సమగ్రంగా వివరించారు.  మనందరం కలిసి ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1970851) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam