ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం ప్రపంచస్థాయి లో ఒక ఉజ్జ్వల స్థానం గాను వృద్ధి కి మరియు నూతన ఆవిష్కరణల కు ఒక పవర్ హౌస్గాను ఉంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 OCT 2023 8:09AM by PIB Hyderabad
వృద్ధి కి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) వెలువరించిన అంచనా ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానిస్తూ, భారతదేశం ప్రపంచ స్థాయి లో ఒక ఉజ్జ్వల స్థానం గాను, వృద్ధి మరియు నూతన ఆవిష్కరణల పవర్ హౌస్ గాను ఉందన్నారు. మా ప్రజల యొక్క శక్తి మరియు కౌశలం వల్ల ఇది సాధ్యపడుతోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
మేం మా యొక్క సంస్కరణల మార్గం లో మరింత ముందుకు సాగిపోతూ, సమృద్ధ భారతదేశం దిశ లో మా యాత్ర ను బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తాం అంటూ ఆయన తన వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.
ఎక్స్ మాధ్యం లో ఐఎమ్ఎఫ్ ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘మా ప్రజల యొక్క శక్తి ని, ఇంకా నైపుణ్యాల ను అండదండలు గా తీసుకొని భారతదేశం ప్రపంచం లో ఒక ఉజ్జ్వల స్థానం గాను మరియు వృద్ధి కి, ఇంకా నూతన ఆవిష్కరణల కు ఒక పవర్ హౌస్ గాను నిలచింది. మేము మా యొక్క సంస్కరణల మార్గం లో మరింత ముందుకు సాగిపోతూ సమృద్ధ భారతదేశం దిశ లో మా యాత్ర ను బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తాం.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1966641)
आगंतुक पटल : 131
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam