ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల పురుషుల డెకథ్లాన్లో రజత పతకం సాధించిన తేజస్విన్ శంకర్కు ప్రధానమంత్రి అభినందన

Posted On: 03 OCT 2023 10:07PM by PIB Hyderabad

   సియా క్రీడల పురుషుల డెకథ్లాన్‌లో రజత పతకం సాధించిన తేజస్విన్‌ శంకర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల పురుషుల డెకాథ్లాన్‌లో రజత పతకం సాధించిన తేజస్విన్‌ శంకర్‌

@ TejaswinShankarను అభినందిస్తున్నాను. అతడు చూపిన నిబద్ధత, సంకల్ప దీక్ష నిజంగా ప్రశంసనీయం. యువ క్రీడాకారులు అంకితభావంతో అత్యుత్తమ నైపుణ్యం ప్రదర్శించేలా ఈ విజయం స్ఫూర్తినిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST


(Release ID: 1963942) Visitor Counter : 87