ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మెన్స్ ధీంగి – ఐఎల్ సిఎ7 లోకంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ విష్ణు శరవణన్ కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 27 SEP 2023 10:40PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ లో మెన్స్ ధీంగి ఐఎల్ సిఎ7 లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ విష్ణు శరవణన్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఏశియాన్ గేమ్స్ లో మెన్స్ ధీంగి ఐఎల్ సిఎ7 లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ విష్ణు శరవణన్ కు హృద‌యపూర్వక అభినందన లు.

ఆయన గొప్ప నేర్పు ను, దృఢ సంకల్పాన్ని మరియు అనుకూలశీలత్వాన్ని చాటారు. రాబోయే కాలం లో ఆయన ప్రయాసలు ఫలించాలని కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1963611) आगंतुक पटल : 111
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam