ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియన్ గేమ్స్ 2022లో మహిళల హెప్టాథ్లాన్ 800 మీటర్లలో కాంస్య పతకాన్ని సాధించిన నందిని అగసరాకు ప్రధాన మంత్రి ప్రశంసలు
प्रविष्टि तिथि:
01 OCT 2023 8:36PM by PIB Hyderabad
హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2022లో మహిళల హెప్టాథ్లాన్ 800 మీటర్ల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న నందిని అగసరాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేసారు: “మహిళల హెప్టాథ్లాన్ 800 మీటర్ల ఈవెంట్‌లో నందిని అగసర అద్భుతమైన కాంస్య పతకం పొందడం భారత్ కు వేడుక వంటిది. ఆమె ఒక సంపూర్ణ ఛాంపియన్, క్రీడా స్ఫూర్తి, ప్రదర్శించిన ఆమెకు అభినందనలు, ఆమె మరింత ముందుకు సాగే ప్రయత్నాలలో అన్నీ విజయాలు కలగాలి... " అని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1963074)
आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada