ప్రధాన మంత్రి కార్యాలయం
2023 అక్టోబరు 1వ తేదీ న శ్రమదానం లో పాలుపంచుకోవలసిందిగా పౌరులకు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
Posted On:
29 SEP 2023 10:12AM by PIB Hyderabad
స్వచ్ఛ్ భారత్ లో భాగం గా 2023 అక్టోబరు ఒకటో తేదీ నాడు ఉదయం పది గంటల వేళ జరిగే పరిశుభ్రత సంబంధి కార్యక్రమం అయినటువంటి శ్రమదానం లో పాలుపంచుకోండి అంటూ పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
స్వచ్ఛ్ భారత్ అర్బన్ ఎక్స్ మాధ్యం లో పెట్టిన ఒక పోస్టు ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘అక్టోబరు ఒకటో తేదీ నాడు ఉదయం పది గంటల వేళ లో, మనం అందరం ఒక కీలకమైనటువంటి పరిశుభ్రత కార్యక్రమం లో కలుసుకొందాం.
స్వచ్ఛ్ భారత్ అనేది ఒక ఉమ్మడి బాధ్యత, మరి అందులో ప్రపతి ఒక్క ప్రయాస కూడాను జతపడుతుంది. ఒక స్వచ్ఛమైనటువంటి భవిష్యత్తు ను ఆవిష్కరించడం కోసం ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్రయత్నం లో చేరడానికి ముందుకు రండి.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1962046)
Visitor Counter : 137
Read this release in:
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada