ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో మహిళల ‘50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్’లో స్వర్ణపతక విజేత సిఫ్త్ కౌర్ సమ్రాకు ప్రధానమంత్రి అభినందన
प्रविष्टि तिथि:
27 SEP 2023 8:50PM by PIB Hyderabad
ఆసియా క్రీడల మహిళా ‘50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్’ పోటీలో స్వర్ణ పతక విజేత సిఫ్త్ కౌర్ సమ్రాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో: న్న
“ఆసియా క్రీడల్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ పోటీలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సిఫ్త్ సమ్రాకు @SiftSamra అభినందనలు. అందునా ఈ పోటీలో ఆమె సరికొత్త రికార్డు సృష్టించడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిచ్చేలా దేశానికి ఘనత తెచ్చిపెట్టిన సమ్రా 3 zkభవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1961691)
आगंतुक पटल : 138
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Tamil
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Malayalam