ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ విభాగం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ ఐశ్వరీ ప్రతాప్ తోమర్ నుప్రశంసించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2023 2:45PM by PIB Hyderabad
ఏశియాన్ గేమ్స్ 2022 లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ ఐశ్వరీ ప్రతాప్ తోమర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.
శ్రీ ఐశ్వరీ ప్రతాప్ తోమర్ ఈ అసాధారణమైనటువంటి కార్యాన్ని సాధించడం కోసం బలమైనటువంటి ఇచ్ఛాశక్తి ని మరియు తదేక శ్రద్ధ ను చాటారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
అలాగే, ఈ పోటీ లో నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం కోసం శ్రీ రుద్రాంక్ష్ పాటిల్ చక్కటి ప్రదర్శన ను ఇవ్వడం గురించి కూడాను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.
****
DS/SK
(రిలీజ్ ఐడి: 1960775)
సందర్శకుల సూచీ సంఖ్య : : 117
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam