ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్ లోపది మీటర్ ల ఎయర్ రైఫిల్ విమెన్స్ టీమ్ ఈవెంట్ లో రజత పతకాన్ని సాధించినందుకు శూటర్లు రమితా, మెహులీ ఘోష్ మరియు ఆశీ చౌక్ సే గార్లకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
24 SEP 2023 9:59PM by PIB Hyderabad
ఏశియాన్ గేమ్స్ 2022 లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ విమెన్స్ టీమ్ ఈవెంట్ లో రజత పతకాన్ని సాధించినందుకు గాను శూటర్ లు రమితా, మెహులీ ఘోష్ మరియు ఆశీ చౌక్ సే గార్లకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ఈ కార్యసాధన ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ‘‘ఈ రజత పతకం మీ యొక్క కఠోర శ్రమ మరియు సమర్పణ భావం యొక్క ఫలితం అని చెప్పాలి. ఇదే వరుస ను ఇక ముందు కూడా కొనసాగించండి, అదే జరిగితే మనం #AsianGames2022 లో తళుకులీనుతూ ఉండవచ్చును.’’ అన్నారు.
***
DS
(Release ID: 1960465)
Visitor Counter : 140
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam