ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

వాట్స్ ఎప్ చానల్ లో తన ఉనికి ని నమోదు చేసిన ప్రధాన మంత్రి

Posted On: 19 SEP 2023 8:05PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వాట్స్ఏప్‌ చానల్‌ తో జత కలిశారు. ఈ చానల్ తో జత కలవడం కోసం చానల్‌ లింకు ను కూడా ఆయన శేర్ చేశారు.

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి పెట్టిన ఒక పోస్ట్ లో -

‘‘నేను నా యొక్క వాట్స్ఎప్ చానల్ ను ఈ రోజు న ఆరంభించాను. ఈ మాధ్యం తో జత పడాలన్న ఉత్సుకత తో ఉన్నాను. ఈ క్రింద ఇచ్చినటువంటి లింకు ను క్లిక్ చేసి మీరు కూడా దీనితో జతపడగలరు.. https://www.whatsapp.com/channel/0029Va8IaebCMY0C8oOkQT1F ’’ అని తెలియజేశారు.

********

DS/ST(Release ID: 1958960) Visitor Counter : 97