ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తూ ఉండడం పైన తన అభిప్రాయాల నుగురించి మరియు మనిషి ని కేంద్ర స్థానం లో నిలుపుతూ ప్రపంచీకరణ సాగాలన్న జి-20 యొక్క దృష్టికోణం గురించి వెల్లడించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 07 SEP 2023 10:18AM by PIB Hyderabad

జి-20 కి భారతదేశం అధ్యక్షత బాధ్యత ను వహిస్తూ ఉండడాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనల ను వ్యక్తం చేశారు. మనిషి ని కేంద్ర స్థానం లో నిలుపుతూ ప్రపంచీకరణ సాగాలనే విషయం లో జి-20 యొక్క దృష్టికోణం మరియు మానవ ప్రగతి ని ముదుకు తీసుకు పోవడం లో సామూహిక భావన కు పూచీ పడడానికి సంబంధించి సంపాదకీయం పేజీ లో వ్రాసిన ఒక లేఖ లో తన అభిప్రాయాల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘దిల్లీ లో జి-20 శిఖర సమ్మేళనం ఆరంభం అవుతుండగా, జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తూ ఉన్న పరిణామం పైన, మనిషి ని కేంద్ర స్థానం లో నిలబెడుతూ ప్రపంచీకరణ ను సాధించడం లో మరియు మానవ ప్రగతి ని ముందుకు తీసుకు పోవడం లో సామూహిక భావన కు పూచీపడడానికని మేం ఎటువంటి కార్యాల ను చేశామో వివరిస్తూ నేను సంపాదకీయం పేజీ లో ఓ వ్యాసాన్ని వ్రాశాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1955407) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam