ప్రధాన మంత్రి కార్యాలయం
జి-20కి భారతదేశం అధ్యక్షత వహిస్తూ ఉండడానికి సంబంధించిన వివిధ అంశాల పై తన ఆలోచనల నుమనీకంట్రోల్ కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్ వ్యూ లో వెల్లడించిన ప్రధాన మంత్రి
ప్రపంచం లోభారతదేశం పాత్ర పైన, భౌగోళిక రాజకీయాల కు ఎదురవుతున్న సవాళ్ళ పైన మరియు విశ్వసనీయమైనటువంటిప్రపంచ సంస్థల కు ఉన్న ప్రాముఖ్యం పైన తన దృష్టికోణాన్ని కూడా ఆయన వెల్లడి చేశారు
Posted On:
06 SEP 2023 10:10AM by PIB Hyderabad
జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తూ ఉండడానికి సంబంధించినటువంటి వివిధ అంశాల పైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనల ను మనీకంట్రోల్ కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్ వ్యూ లో తెలియజేశారు.
ప్రపంచం లో భారతదేశం పాత్ర పై మరియు భౌగోళిక రాజకీయాల కు ఎదురవుతున్న సవాళ్ళ పై, విశ్వసనీయమైన ప్రపంచ సంస్థల యొక్క ప్రాముఖ్యం పైన సైతం శ్రీ నరేంద్ర మోదీ తన దృష్టికోణాన్ని వెల్లడి చేశారు.
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూ ను గురించి మనీకంట్రోల్ ఎక్స్ మాధ్యం లో పెట్టిన ఒక పోస్టు కు శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ -
‘‘జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తూ ఉండడానికి సంబంధించిన వివిధ అంశాలు, ప్రపంచ శ్రేయం కోసం భారతదేశం యొక్క దృష్టికోణం, అభివృద్ధి పరం గా మనం సాధిస్తున్నటువంటి పురోగతి, ఇంకా మరెన్నో అంశాల పై @moneycontrolcom తో ఇంటర్ వ్యూ లో నేను నా ఆలోచనల ను వెల్లడించాను.
https://www.moneycontrol.com/news/pm-narendra-modi-interview/’’ అని ఎక్స్ మాధ్యం లో ఒక పోస్టు ద్వారా తెలిపారు.
(Release ID: 1955097)
Visitor Counter : 142
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam