ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తోసమావేశమైన ఎన్ వీడియా యొక్క సిఇఒ శ్రీ జెన్సెన్ హువాంగ్

प्रविष्टि तिथि: 04 SEP 2023 8:20PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఎన్ వీడియా యొక్క సిఇఒ శ్రీ జెన్సెన్ హువాంగ్ సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘@nvidia సిఇఒ శ్రీ జెన్సెన్ హువాంగ్ తో ఒక సార్థక సమావేశం జరిగింది. మేం ఎఐ జగతి లో ప్రపంచాని కి భారతదేశం గణనీయమైనటువంటి అవకాశాల ను ఇవ్వజూపుతున్న విషయమై విస్తృతం గా చర్చించాం. ఈ రంగం లో భారతదేశం సాధించిన ప్రగతి ని శ్రీ జెన్సెన్ హువాంగ్ ప్రశంసించడం తో పాటుగా భారతదేశం లో ప్రతిభావంతులైన యువత విషయంలో కూడాను అంతే ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1955025) आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Assamese , Gujarati , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Malayalam