ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశం లోవిద్య ను సమాజం లో అన్ని వర్గాల ను కొలుపుకొని పోయేదిగాను, పరిపూర్ణమైనటువంటిది గాను, మూలాల నుఅంటిపెట్టుకొన్నది గాను మరియు రాబోయే కాలం లో అవసరాల ను తీర్చగలిగేది గాను మలచడంకోసం ‘జాతీయ విద్య విధానం 2020’ ని రూపొందించడమైంది:ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 SEP 2023 2:04PM by PIB Hyderabad

జాతీయ విద్య విధానాన్ని గురించి కేంద్ర విద్య శాఖ మంత్రి వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ మాధ్యం లో పొందుపరచిన ఒక పోస్టు కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘భారతదేశం లో విద్య ను సమాజం లోని అన్ని వర్గాల ను కలుపుకొని పోయేదిగాను, పరిపూర్ణమైనటువంటిది గాను, మూలాల ను అంటిపెట్టుకొన్నది గాను మరియు రాబోయే కాలం లో అవసరాల ను తీర్చగలిగేది గాను మలచడం కోసం ‘జాతీయ విద్య విధానం 2020’ ని ఏ విధం గా సమగ్రమైంది గా తీర్చిదిద్దడం జరిగిందో కేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ @dpradhanbjp గారు వ్రాశారు.. ఆ వ్యాసాన్ని చదువగలరు.’’ అని ఎక్స్ మాధ్యం లో ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1955024) आगंतुक पटल : 239
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam