ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘నా మట్టి-నా దేశం’ గీతం ప్రతి భారతీయుడి హృదయంలో ప్రతిధ్వనిస్తుంది

प्रविष्टि तिथि: 01 SEP 2023 8:19PM by PIB Hyderabad

   ‘నా మట్టి-నా దేశం’ గీతంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“నా మట్టి-నా దేశం’ #MeriMaatiMeraDesh గీతం ప్రతి భారతీయుడి హృదయంలో ప్రగాఢంగా ప్రతిధ్వనిస్తుంది. మన ప్రియమైన దేశం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ఇది గుర్తుచేస్తుంది. భవిష్యత్తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ కార్యక్రమాన్ని మనమంతా సమష్టిగా విజయవంతం చేద్దాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1954482) आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Marathi , Bengali , Urdu , English , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam