ప్రధాన మంత్రి కార్యాలయం

చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానానంద,ఆయన కుటుంబ సభ్యులను కలిసిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.

Posted On: 31 AUG 2023 9:46PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానానందను ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు 7, ఎల్.కె.ఎంలో కలుసుకున్నారు.
ప్రజ్ఞానానంద పెట్టిన పోస్ట్కు స్పందిస్తూ ప్రధానమంత్రి , ‘‘ఈ రోజు 7, ఎల్.కె.ఎం లో ప్రత్యేక అతిథులను కలుసుకున్నాను.
మిమ్మల్ని, మీకుటుంబ సభ్యలుతోపాటు కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆసక్తి, పట్టుదల మూర్తీభవించిన వ్యక్తి మీరు.
భారతీయ యువత ఏ రంగంలో అయినా రాణించగలదనేందుకు మీరే ఉదాహరణ , మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను”అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.

 

***



(Release ID: 1953946) Visitor Counter : 142