ప్రధాన మంత్రి కార్యాలయం
జన్యుశాస్త్రం లో ప్రముఖురాలు మరియు దక్షిణ ఆఫ్రికాలో అకాడమీ ఆఫ్ సైన్స్ కు సిఇఒ డాక్టర్హిమ్ లా సూడ్ యాల్ గారి తో సమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
24 AUG 2023 11:33PM by PIB Hyderabad
జన్యుశాస్త్రం లో ప్రముఖురాలు మరియు దక్షిణ ఆఫ్రికా లో అకాడమీ ఆఫ్ సైన్స్ కు సిఇఒ అయిన డాక్టర్ హిమ్ లా సూడ్ యాల్ గారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో భేటీ అయ్యారు
వారు మానవ జన్యు రేఖల సంబంధి రంగం మరియు వ్యాధుల ను గుర్తించడం లో వాటి ని వినియోగించుకోవడాన్ని గురించిన తమ అభిప్రాయాల ను ఒకరితో మరొకరు వెల్లడించుకొన్నారు.
జన్యుశాస్త్రం రంగం లో భారతదేశాని కి చెందిన సంస్థల తో కలసి సమన్వయాన్ని నెలకొల్పుకోవలసిందంటూ డాక్టర్ సూడ్ యాల్ గారి కి ప్రధాన మంత్రి ఆహ్వానం పలికారు.
***
(Release ID: 1952000)
Visitor Counter : 131
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam