ప్రధాన మంత్రి కార్యాలయం
సమతావాది మరియు సామూహిక సమృద్ధి ని సాధించడం లో భారతదేశం యొక్క విశేష పురోగతి ని గురించి లింక్ డ్ ఇన్ లో పోస్ట్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 AUG 2023 3:16PM by PIB Hyderabad
సమతావాది మరియు సామూహిక సమృద్ధి ని సాధించడం లో భారతదేశం ఏ విధం గా విశేష పురోగతి ని నమోదు చేస్తున్నదీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోశల్ మీడియా సైట్ అయిన లింక్ డ్ ఇన్ (LinkedIn) లో తెలియ జేశారు. ఎస్ బిఐ రిసర్చ్ మరియు ప్రముఖ పత్రికా రచయిత శ్రీ అనిల్ పద్మనాభన్ ల పరిశోధన నివేదికల లో నుండి ఆసక్తిదాయకం అయిన సంక్షిప్త వివరణల ను ప్రధాన మంత్రి శేర్ చేశారు.
ఆ పోస్టు ను :
https://www.linkedin.com/pulse/indias-rising-prosperity-narendra-modi లింకు లో చూడవచ్చును.
***
(रिलीज़ आईडी: 1950207)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam