ప్రధాన మంత్రి కార్యాలయం
లండన్ లోని ప్రసిద్ధఎబీ రోడ్ స్టూడియోస్ లో జాతీయ గీతాన్ని వినిపించినందుకు గాను శ్రీ రికీ కేజ్ నుప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
14 AUG 2023 9:34PM by PIB Hyderabad
లండన్ లోని ప్రసిద్ధ ఎబీ రోడ్ స్టూడియోస్ లో భారతదేశం యొక్క జాతీయ గీతాన్ని వినిపించడం కోసం 100 వాద్య యంత్రాలతో కూడిన బ్రిటిష్ ఆర్కెస్ట్రా అయిన ‘ద రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా ను నిర్వహించినందుకు గాను భారతదేశాని కి చెందిన సంగీతకారుడు మరియు గ్రేమీ పురస్కార విజేత శ్రీ రికీ కేజ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
శ్రీ రికీ కేజ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘అద్భుతం. ఇది భారతదేశం లో ప్రతి ఒక్కరూ తప్పక గర్వపడేటట్లు చేసేదే.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1949788)
आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam