రాష్ట్రపతి సచివాలయం
భారత రాష్ట్రపతికి తమ అధికార పత్రాలను అందజేసిన ఐదు దేశాల రాయబారులు
Posted On:
19 JUL 2023 1:02PM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్‌లో బుధవారం (19 జులై 2023) జరిగిన ఒక వేడుకలో చాద్, బురుండీ, ఫిన్‌ల్యాండ్, అంగోలా, ఇథియోపియా రాయబారుల యోగ్యత, అధికార పత్రాలను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
తమ అధికార/ యోగ్యతపత్రాలను అందచేసినవారిలో ః
1. శ్రీమతి దిల్లా లూసియెన్నె, రిపబ్లిక్ ఆఫ్ చాద్ రాయబారి
2. బ్రిగేడియర్ జనరల్ అలాయ్స్ బిజిందవ్యి రిపపబ్లిక్ ఆఫ్ బురుండి రాయబారి
3. శ్రీ కిమ్మోలహదేవిర్తా, ఫిన్‌లాండ్ రిపబ్లిక్ రాయబారి
4. శ్రీ క్లెమెంటే పెద్రో ఫ్రాన్సొస్కో కామెన్హా, అంగోలా రిపబ్లిక్ రాయబారి
5. శ్రీ దెమెకె అత్నఫు అంబ్యూలో, ఫెడరల్ డమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా
***
(Release ID: 1940863)
Visitor Counter : 170