ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి ఫ్రాన్స్ పర్యటన : ఫలితాలు

Posted On: 14 JUL 2023 10:00PM by PIB Hyderabad
 
క్రమ
సంఖ్య
 పత్రాలు   రకం
సంస్థాగత సహకారం
1. కొత్త జాతీయ మ్యూజియం, మ్యూజియాలజీ పై సహకారానికి ఆసక్తి వ్యక్తీకరణ ఆసక్తి వ్యక్తీకరణ
2. ఎం.ఇ.టి.వై , ఫ్రెంచ్ ఆర్ధిక మంత్రిత్వశాఖ మధ్య డిజిటల్ సాంకేతికత రంగంలో సహకారానికి అవగాహనా ఒప్పందం అవగాహనా ఒప్పందం
3. పౌర విమానయాన రంగంలో  భారత ఎయిర్ పోర్టుల అథారిటీ ఆఫ్ ఇండియా, ఫ్రాన్స్ కు చెందిన డైరక్షన్ జనరల్ డి ఏవియేషన్ మధ్య సాంకేతిక సహకారానికి అవగాహనా ఒప్పందం అవగాహనా ఒప్పందం
4. ఇండియా, ఫ్రాన్స్ ల మధ్య పౌర విమానయాన భద్రతకు సాంకేతిక ఏర్పాటు అవగాహనా ఒప్పందం
5. ప్రసారభారతికి, ఫ్రాన్స్ మీడియా మోండే ల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ ఆసక్తి వ్యక్తీ కరణ
6. ఇన్వెస్ట్ ఇండియా, బిజినెస్ ఫ్రాన్స్ మధ్య అవగాహనా ఒప్పందం అవగాహనా ఒప్పందం
అంతరిక్ష రంగంలో సహకారం
7. ఇండియా , ఫ్రాన్స్ సంయుక్త భూ పర్యవేక్షక మిషన్ తృష్ణ అమలు ఏర్పాటు అమలు ఏర్పాటు
8. సముద్ర మార్గ రవాణా రంగంలో అవగాహన కల్పనకు స్వల్పకాలిక కార్యక్రమం అమలుకు ఏర్పాటు అమలు ఏర్పాటు
9. సముచ్ఛయ విశ్లేషణ , పనితీరు అంచనా ఒప్పందం : హెచ్చరికలు, సిఫార్సులు (సిఎఇఎస్ఎఆర్), సముచ్చయ సాప్ట్వేర్ అంచనాకు జావా మాడ్యూళ్ల వినియోగం ఒప్పందం
10. లాంచర్ల రంగంలో సంయుక్త అభివృద్ధికి సంబంధించి ఇస్రో, సిఎన్ఇఎస్ ల మధ్య సంయుక్త ప్రకటన సంయుక్త ప్రకటన
శాస్త్ర రంగంలో సహకారం
11. వైద్య,ఆరోగ్య రంగంలో పరస్పర సహకారానికి ఇండియా ,ఫ్రాన్స్ మధ్య ఆసక్తి వ్యక్తీకరణ ఆసక్తి వ్యక్తీకరణ
12. నేషనల్ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఒటి), భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వశాఖ (ఎం.ఒ.ఇ.ఎస్) చెన్నై,కి
 ఇన్స్టిట్యూట్ ఫ్రాన్స్ డి రిచెర్చె పొర్ 1 ఎక్స్ ప్లాయిటేషన్ డి లా మెర్ (ఐఎఫ్ఆర్ఇఎంఇఆర్) మధ్య అవగాహనా ఒప్పందం

 
అవగాహనా ఒప్పందం
వ్యూహాత్మక రంగాలలో సహకారం
13. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, మెస్సర్స్ టోటల్ ఎనర్జీస్ గ్యాస్, పవర్ లిమిటెడ్ (టోటల్ ఎనర్జీస్) మధ్య, దీర్ఘకాలికంగా ఎల్.ఎన్.జి, అమ్మకం, కొనుగోలు ఒప్పందం (ఎస్.పి.ఎ) ఒప్పందం
ఒప్పందాలు
రాజకీయ ,వ్యూహాత్మక రంగాలలో సహకారం
1. ఇండో , ఫ్రెంచ్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మార్గసూచి 2047 సంయుక్త పత్రికా ప్రకటన
2. ఇండో , పసిఫిక్ లో ఇండియా, ఫ్రాన్స్ సహకారానికి రోడ్ మ్యాప్
 
సంయుక్త పత్రికా ప్రకటన
3. వాణిజ్యపరమైన లాంచ్ సేవలకు ఎన్.ఎస్.ఐ.ఎల్, ఏరియానా స్పేస్ పరస్సరం సహకరించుకునేందుకు ఆసక్తి వ్యక్తీకరణ
 
ఆసక్తి వ్యక్తీకరణ
సుస్థిరాభివృద్ధిపై సహకారం
4. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించేందుకు సంయుక్త కట్టుబాటు సంయుక్త ప్రకటన
ప్రజలకు, ప్రజలకు మధ్య రాకపోకలు, సంక్షేమ విషయంలో సహకారంం
 
5. మార్సెల్లీలో కాన్సులేట్ జనరల్ ను ప్రారంభించడం ప్రకటన
6. క్రీడలరంగంలో పరస్పర సహకారం ఆసక్తి వ్యక్తీకరణ పై సంయుక్త  ప్రకటన
7. సిఇఎఫ్ఐపిఆర్ఎ నిధులను  1 మిలియన్ యూరోకు ఇరువైపులా పెంపుదల (ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ రిసెర్చి), స్కాలర్షిప్ ల పెంపు రోడ్ మ్యాప్లో చేర్పు
8. ఫ్రెంచ్ విద్యాసంస్థల నుంచి  మాస్డిర్స్ అంతకు పైన డిగ్రీ పొందిన భారతీయులకు స్వల్పకాలికంగా అక్కడ ఉండేందుకు  షెంజెన్ వీసాను ఐదేళ్ల కాలానికి జారీచేయడం రోడ్ మ్యాప్ లో చేర్పు
9. అధికారిక పాస్ పోర్టులపై వీసా మినహాయింపు రోడ్ మ్యాప్ లో చేర్పు
10, ఫ్రెంచ్ అభివృద్ధి ఏజెన్సీ కి సబ్సిడరీ అయిన ప్రొపార్కో, సత్యా మైక్రోఫైనాన్స్ మధ్య 20 మిలియన్ డాలర్ల ఒప్పందం. మైక్రో క్రెడిట్, ఎం.ఎస్.ఎం.ఇ పోర్టుఫోలియో, బ్యాంకింగ్ కార్యకలాపాలకు దూరంగా ఉన్న వారిని బ్యాంకింగ్ పరిధికి తెచ్చేందుకు, ప్రత్యేకించి మహిళలకు లబ్ధిచేకూర్చేందుకు (96 శాతం లబ్ధిదారులు మహిళలు), అలాగే యువతకు సహాయపడేందుకు ఓప్పందం. రోడ్ మ్యాప్ లో చేర్పు
11. సుస్థిర నగరాలకు సంబంధించిన భారత కార్యక్రమం రెండో దశకు ఫ్రెంచ్ మద్దతు. సిఐటిఐఐఎస్ 2.0 కు జర్మనీ, ఇయు తో కలసి ఉమ్మడి ఆర్ధిక తోడ్పాటు. సర్కులర్ ఎకానమీని ప్రోత్సహించేందుకు , ప్రత్యేకించి నగరాల స్థాయిలో వ్యర్థాల నిర్వహణను సమీకృతం చేసేందుకు , రాష్ట్రస్థాయిలో వాతవరణ నిర్దేశిత సంస్కరణలు తీసుకురావడం, సంస్థలను బలోపేతం చేయడం, జాతీయ స్థాయిలో ఇందుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించడం
 
రోడ్ మ్యాప్ లోచేర్పు

 

***



(Release ID: 1940380) Visitor Counter : 80