ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రఖ్యాత ఫ్రెంచ్ యోగా టీచర్ శ్రీమతి షార్లెట్ చోపిన్ తో ప్రధాన మంత్రి సమావేశం
प्रविष्टि तिथि:
14 JUL 2023 9:57PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 14న పారిస్ లో ప్రఖ్యాత ఫ్రెంచ్ యోగా టీచర్ శ్రీమతి షార్లెట్ చోపిన్ తో సమావేశం అయ్యారు.
యోగా పట్ల శ్రీమతి చోపిన్ కు ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని, ఫ్రాన్స్ లో యోగాను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషిని ప్రధాన మంత్రి కొనియాడారు.
యోగా ఆనందాన్ని ఎలా తెస్తుందో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా ప్రోత్సహిస్తుందనే అంశాలపై శ్రీమతి చోపిన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా యోగా పట్ల పెరుగుతున్న పెరిగిన ఆసక్తిపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
***
(रिलीज़ आईडी: 1939759)
आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam