ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన ముస్లిమ్ వరల్డ్ లీగ్ యొక్క సెక్రట్రి జనరల్
प्रविष्टि तिथि:
11 JUL 2023 10:00PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముస్లిమ్ వరల్డ్ లీగ్ యొక్క సెక్రట్రి జనరల్ మాన్య శ్రీ శేఖ్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్-ఇస్సా తో ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ముస్లిమ్ వరల్డ్ లీగ్ యొక్క సెక్రట్రి జనరల్ మరియు ఆర్గనైజేశన్ ఆఫ్ ముస్లిమ్ స్కాలర్స్ కు చైర్ మన్ మాన్య శ్రీ శేఖ్ డాక్టర్ శ్రీ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్-ఇస్సా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వారు వివిధ ధర్మాల ను అవలంబించే వారి మధ్య సద్భావన ను, శాంతి ని పెంపొందింప చేయడానికి మరియు మానవ జాతి పురోగతి కై కృషి చేయడానికి సంబంధించిన వివిధ అంశాల పైన అంతర్ దృష్టి యుక్తమైనటువంటి చర్చల ను జరిపారు.’’ అని తెలిపింది.
***
DS/TS
(रिलीज़ आईडी: 1938938)
आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam