ప్రధాన మంత్రి కార్యాలయం
కెనడా ఓపెన్ 2023 లో గెలిచినందుకు శ్రీ లక్ష్య సేన్కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 JUL 2023 8:38PM by PIB Hyderabad
కెనడా ఓపెన్ 2023 లో భారతదేశాని కి చెందిన బాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ లక్ష్య సేన్ విజయాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కెనడా ఓపెన్ 2023 లో విశిష్టమైనటువంటి విజయాన్ని సాధించిన ప్రతిభావంతుడు శ్రీ @lakshya_sen కు ఇవే అభినందన లు.
ఆయన సాధించిన విజయం ఆయన గట్టి పట్టుదల కు మరియు దృఢసంకల్పాని కి ఒక నిదర్శన గా ఉంది. అది మన దేశ ప్రజల కు ఎక్కడలేని గర్వాన్ని సైతం ప్రసాదిస్తున్నది. ఆయన తన రాబోయే ప్రయత్నాల లోనూ రాణించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1938634)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam