ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

"చిరుధాన్యాలలో సమృద్ధి" వీడియో పాట ఆవిష్కరించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 JUN 2023 9:08PM by PIB Hyderabad

"చిరుధాన్యాలలో సమృద్ధి" అనే వీడియో పాట విడుదల కావటాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.  రైతులు చిరుధాన్యాలు పండించటం ద్వారా ప్రపంచంలో ఆకలికి చరమగీతం పలకాలనే సందేశంతో ఫాలూ పాడిన ఈ పాటలో ప్రధాని కూడా కనిపిస్తారు.  

ప్రధానమంత్రి ఇలా ట్వీట్ చేశారు: 

"చాలా సృజనాత్మకంగా ఉంది. మరింత మంది ఆరోగ్యవంతమైన జీవనం కోసం  చిరుధాన్యాలవైపు మొగ్గు చూపేలా స్ఫూర్తిదాయకంగా ఉంది!" 

 

 

***

DS


(रिलीज़ आईडी: 1936204) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Tamil , Kannada , Malayalam , Odia , English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati