ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి త్వరలో తాను యుఎస్ఎ ను సందర్శించనుండగాఆ యాత్ర పట్ల ప్రజలు వ్యక్తం చేసిన ఉత్సాహాని కి గాను ధన్యవాదాలు తెలియజేశారు
प्रविष्टि तिथि:
19 JUN 2023 10:05PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్వరలో తాను యుఎస్ఎ ను సందర్శించనుండగా యుఎస్ కాంగ్రెస్ సభ్యులు, ఆలోచనపరులు మరియ వివిధ రంగాల కు చెందిన ప్రజలు వారి యొక్క సమర్థన ను మరియు ఉత్సాహాన్ని వ్యక్తం చేసినందుకు గాను వారికి ధన్యవాదాల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘అమెరికా లో దిగువ సభ సభ్యులు, ఆలోచనపరులు, తదితరులు సహా అన్ని రంగాల కు చెందిన వారు నేను త్వరలో చేపట్టబోయే యుఎస్ఎ యాత్ర విషయం లో వారి యొక్క ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఈ సమర్ధన కు గాను వారి కి నేను ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను. ఈ విధమైనటువంటి సమర్ధన భారతదేశం-యుఎస్ఎ సంబంధాల గాఢత్వాన్ని స్పష్టం చేస్తున్నది.’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1933636)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada