ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నాగాలాండ్ లో సేంద్రియ ఉత్పత్తులు సమృద్ధి గా ఉండడం ఎంతో సంతోషదాయకం: ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 12 JUN 2023 6:42PM by PIB Hyderabad

నాగాలాండ్ లో సమృద్ధిగా ఉన్న సేంద్రియ ఉత్పత్తులు ప్రకృతికి, సంస్కృతికి మధ్య ఉన్న సామరస్యానికి ప్రతిబింబమని

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి ఎస్.ఫాంగ్నన్ కొన్యాక్ ట్వీట్ పై స్పందించిన ప్రధాన మంత్రి క్రింది విధంగా ట్వీట్ చేశారు.

"నాగాలాండ్ లోని గొప్ప సేంద్రీయ ఉత్పత్తులు నిజంగా ఆనందదాయకం. ప్రకృతికి, సంస్కృతికి మధ్య ఉన్న సామరస్యానికి ఇది నిదర్శనం”

 
*******
DS/ST

(రిలీజ్ ఐడి: 1931836) సందర్శకుల సూచీ సంఖ్య : : 262